శ్లోకం:
నిధయే సర్వ విద్యానాం భిషజే భవరోగిణామ్!
గురువే సర్వలోకానాం, దక్షిణామూర్తయే నమః !!
ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైక మూర్త యే !
నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః !!
భావం: సమస్త భాండాగారం , సమస్థ లోక రోగ నివారిణి, సకల లోకాలకు గురువు అయినా
శ్రీ దక్షిణామూర్తికి నమస్కారము . ఓం అనే విశ్వ శబ్ద స్వరూపుడు, స్వచ్ఛమైన జ్ఞాన స్వరూపడు, పవిత్రుడు, శాంతియుతుడు అయినా శ్రీ దక్షిణామూర్తికి నమస్కారము.
****
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి