"ది ఎడ్వెంచర్స్ ఆఫ్ షెర్లాక్ హోమ్స్" రచయిత సర్.ఆర్థర్ కొనాన్ డాలే. 1891 దాకా డాక్టర్ గా ప్రాక్టీసు చేసిన ఈయన ఫుల్ టైం రైటర్ గా మారి షెర్లాక్ హోమ్స్ పాత్రను సృష్టించిన అద్భుత రచయిత. ఆపాత్ర కి ఆధారం రచయిత ఎడిన్ బర్గ్ యూనివర్శిటీలో చదివేప్పుడు తన గురువైన డాక్టర్.జోసెఫ్ బెల్ అని చెప్పాడు.డాక్టర్ బెల్ ఎంతమేథావంటే రోగి నోరువిప్పి ఏమీ చెప్పకుండానే టకటకా రోగలక్షణాలు అతని బాధను చిటికెలో గ్రహించేవాడు.ఆయన మేధాశక్తి యే షెర్లాక్ హోమ్స్ పాత్ర కి బీజం ప్రాణం! రచయిత కేవలం 3వారాల్లో" ఎ స్టడీ ఇన్ స్కార్లెట్" ని రాసి 1887లో పబ్లిష్ చేశాడు.మలుపులతో కొత్త పంథాలో సాగే ఈయన కథలు అజరామరం.రచయిత కన్నా ఆయన సృష్టించిన పాత్ర ప్రసిద్ధి చెందటం అపూర్వం 🌹
పుస్తకప్రపంచం! సేకరణ...అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి