ఈ విశిష్ట వృక్షము స్థానిక మహబూబ్నగర్ జిల్లా పట్టణమందున్న పాత శివాలయం యొక్క వెనుక భాగాన ఉన్న దత్తాత్రేయ స్వామి గుడికి కొంత దూరంలో ఉంది. దీని యొక్క పువ్వులు అతి విచిత్రంగా ఒక పాన మతము నందు శివలింగం దానిపైన పడక విప్పిన నాగఫణి శిరస్సుతో సహా ఉంది చూడటానికి ఆశ్చర్యం కొలిపే విధంగా ఉంటాయి. ఇలాంటి మహత్తర వృక్షం యొక్క పేరు తెలుసుకున్న, నాగలింగ వృక్షంగా, శివలింగ పుష్పంగా, నాగఫణి వృక్షంగా ఇక్కడ భక్తజనులు వ్యవహరిస్తున్నారు. ఈ వృక్షాన్ని ఈ సుందరమైన పుష్పాలపై పరిశోధన చేయవలసిన అవసరం ఉంది. ఇలాంటి వృక్షం ఒకటి శ్రీశైలం దేవస్థానంలోనూ మహానందిలోనూ ఉన్నవి.
ఇలాంటి అద్భుతమైన వృక్షాలను తప్పకుండా చూడవలసిందే.
నాగలింగ వృక్షము.:- తాటి కోల పద్మావతి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి