చందమామ నీవందవా
ముందు ముందుకొస్తాను
ఎచ్చటికి నీవు వెళ్తావు
అక్కడికి నేను వస్తాను
మబ్బుల్లో నీ ఉన్నావా
మాయలు చేస్తున్నావా
మబ్బుల్లో నీవు దాగిన
డబ్బలో నేను ఎక్కాను
తెప్పలన్నీ దాటేస్తూ
తప్పకుండా వస్తాను
ఒద్దికగా నీఉండమ్మా
మెప్పుగా నేచూస్తాను
నీ గుట్టంతా విప్పేసి
గట్టిగా నే చెప్పుతాను
పిల్లలు పెద్దలు వింటారు
ఎంతో హాయిగుంటారు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి