శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం :- కొప్పరపు తాయారు

 శ్లోకం:చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యా     
        గురుర్యువా ।
        గురోస్తు మౌనం వ్యాఖ్యానం
        శిష్యాస్తుచ్ఛిన్నసంశయాః ॥ 3 ॥

 అర్ధం: వటవృక్షం యొక్క మూలంలో ఒక విచిత్రమైన దృశ్యం ఉంది. వృద్ధులైన శిష్యులు ఒక యువ గురువును ఆరాధిస్తున్నారు. గురువు యొక్క మౌనమే శిష్యులకు వ్యాఖ్యానంగా, వారి సందేహాలను నివృత్తి చేస్తుంది. 
                  ******

కామెంట్‌లు