నాన్ వెజ్ మొక్కలు. :- తాటి కోల పద్మావతి

 పురుగులను తినే మొక్కల్లో ముఖ్యమైనది ఫీచర్ ప్లాంట్ అనే మొక్క దీని ఆకులు పెద్ద బాడీ ఆకారంలో ఉంటాయి. రంగురంగుల ఆకులను కలిగి ఆకర్షణీయంగా ఉంటుంది. ఆకుపైన జిగటగా ఉండే పదార్థం ఉంటుంది. ఆకులలో ఉండే రంగులను ఆకర్షింపబడి ఆకు జాడీలోకి ప్రవేశింపగానే మొక్క బాడీ భాగం మూసేసి పురుగును బయటకు రానివ్వదు. తర్వాత కొన్ని ఎంజైములను ఆకర్షించే మొక్కలు చాలా ఉన్నాయి. అమెరికాలో ఉండే కోబ్రా సమ్ డ్యూ, వీనస్ ఫ్లైట్ ఆన్ అనే మొక్కలు అలాంటివే. అలాగే'యూటిక్ వేలియా'అనే నీటి మొక్క కూడా పురుగులను తింటుంది. దీని వేళ్ళు నీటిలో మునిగి ఉంటాయి. వీటికి బుడిపెలు ఉంటాయి. ఏదైనా నీటి పురుగు దాని బుడిప దగ్గరకు వచ్చిన వెంటనే దాన్ని పట్టేసుకుంటుంది. ఇలాంటి మొక్కలు మనదేశంలో కూడా ఉన్నాయి. సిమ్లా కొండల్లో పెరిగే ఇండియన్ పెప్ అనే మొక్క కూడా పురుగులను తింటుంది. 
ఇవి తమకు కావలసిన ప్రోటీన్లను తయారు చేసుకునేందుకే పురుగుల్ని తిని వాటితో ప్రోటీన్లను జీర్ణం చేసుకుంటాయి. 

కామెంట్‌లు