అనగనగా ఒక ఊరిలో రాము అనే వ్యక్తి ఉండేవాడు. అదే ఊరులో ఒక జమిందారు అతని పేరు సోమనాథుడు ఉండేవాడు. సోమనాథుడికి పేదవారు అంటే చిన్న చూపు.
అలా సోమనాథుడు తన పనులు తను చేసుకుంటూ జీవితాన్ని గడిపేవాడు . వాళ్ళ ఇంట్లో పనులు చేసే పని వారిలో ఒక పనివాడు చనిపోతాడు. అయితే ఈ సోమనాధుడికి ఒక పనివాడు కావాలి అందుకోసం అతని స్నేహితుడిని అడుగుతాడు. సోమనాథుడు స్నేహితుడు రాము అనే పని వాడిని జమీందారు కింద ఉంచుతాడు. సోమనాథుడికి పేదవారు అంటే చిన్నచూపు కాబట్టి రాముని ఇంటి పనులు తప్ప జమీందారు పనులు చేయనీయలేదు. ఒకరోజు సోమనాథుడికి చాలా జ్వరం వచ్చింది. అప్పుడు వాళ్ళింట్లో పని వాళ్లు ఎవ్వరూ లేరు బయట పనులకు వెళ్లారు అక్కడ ఒక రాము తప్ప ఎవ్వరూ లేరు. రాముకు తెలుసు సోమనాథుడి పనులల్లో జోక్యం చేసుకోవద్దని. అయినా రాము జ్వరం వచ్చింది కదా అని సోమనాథుడు కోసం తడి బట్ట తీసుకెళ్లి సోమనాథుడి తలపై పెడతాడు. అప్పుడు సోమనాథుడు బట్టను విసిరేస్తాడు. నీకెంత ధైర్యం నన్ను తాకడానికి అని అంటాడు. రాము ఏమీ అనకుండా తన పని తాను చేసుకుంటాడు. కొద్దిసేపు అయిన తర్వాత సోమనాథుడు మంచం మీద నుంచి కింద పడతాడు. అప్పుడు రాము వచ్చి అలానే నిలబడి చూస్తాడు. ఎందుకంటే సోమనాథుడు తనని తాకవద్దు అని చెప్తాడు కాబట్టి. ఇప్పుడు సోమనాథుడు లేవలేని పరిస్థితి. ఇప్పుడు సోమనాథుడు అంటాడు కాస్త చెయ్యవా రాము అని అప్పుడు రాము మిమ్మల్ని తాకద్దు అని చెప్పారు కదా. నా బుద్ధి తక్కువై అన్నాను అని సోమనాథుడు అంటాడు. నన్ను క్షమించు రాము నేను డబ్బు లేని వాళ్ళని ఒకలాగా చూశాను. డబ్బుంటేనే గొప్ప వారు అని అనుకున్నాను కానీ కాదు. గొప్ప మ
నసున్న వాడే గొప్ప మనుషులు. ఈ కథ ద్వారా మనం నేర్చుకున్న విషయం ఏంటంటే డబ్బు మనిషిని మారుస్తుంది. డబ్బుంటేనే గొప్పవారు కాదు. గొప్ప మనసు ఉంటేనే గొప్పవారు. మరియు ఈ కథ ద్వారా మనం నేర్చుకున్న ఇంకో విషయం కూడా అది మనుషులందరూ సమానమే ఒకరిని తక్కువ ఒకరిని ఎక్కువ చూడొద్దు. ఇలా ఉంటే మన సమాజం బాగుపడదు. మరియు కులమత బేధాలు కూడా మనుషుల మధ్య ఉండదు అందరూ సమానమే మన సమాజంలో. మన సమాజంలో ఒకరికి ఒకరు సహాయపడుతూ కలిసిమెలిసి ఉండాలి.
నీతి : నీకంటే లేనివారిని చూసి నవ్వుకోవు ఉన్నవారిని చూసి కుళ్ళు తో ఏడవకు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి