చిత్ర స్పందన : - ఉండ్రాళ్ళ రాజేశం
  మత్తకోకిల
ఎండుతున్నవి బావి బోరులు యెడ్చుతుండిరి రైతులై
మండుటెండకు మాడుతుండెను మట్టి పర్రెలు లోతులై
కండగల్గిన యేమిలాభము కంటకమ్ముగ వేడిమై
పండకున్నను పంటలే

కను భారమైతది జీవమే


కామెంట్‌లు