ఫ్రెంచ్ రచయిత విక్టర్ హఠయోగం రాసిన *లె మిజరబుల్స్*1862 లో ప్రభంజనం సృష్టించింది.జీన్ వాల్ జీన్ అనే పాత్ర ఆనాటి ఫ్రాన్స్ లోని పరిస్థితులను చరిత్రను కళ్లకు కట్టినట్లు చూపారు రచయిత. పారిస్ రాజకీయాలు ఆకలితో అలమటించే దీనహీనజనాలు,నిరుద్యోగం,ఇలా సమాజంకి దర్పణం పట్టిన నవల కావటంతో జనం బ్రహ్మ రథం పట్టారు.
పిల్లలు బాగా ఇష్టపడు అడ్వెంచర్స్ ఇన్ వండర్ లాండ్".లెవీ కరోల్ రచయిత కన్నా ఆలీస్ పాత్ర ఫేమస్ ఐంది.ఆమె వండర్ లాండ్
లో పయనం పారడీ,సెటైర్ తోఆనాటి రాజకీయాలు సమాజం చరిత్రను దుయ్యబడ్తూ రాసింది.
కానీ ఆచిన్నారి కలిసిన వైట్ రాబిట్, మాక్ టర్టిల్ మొదలైన పాత్రలు పిల్లల్ని బాగా ఆకర్షిస్తాయి.
ఎర్నెస్ట్ విన్సెంట్ రాసిన "గాడ్స్బే"50,000పదాల నవల! ఇదేంగొప్ప అని నోరు చప్పరించకండి.ఇe అన్న అక్షరం లేకుండ రాకుండ రాసిన నవల🌹

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి