అవతరించి లోకానికి నడవడి నేర్పిన రామాయణం
సమాజం నుంచి విడదీయరాని మమేకం.
శ్రీరామ నామం చెప్పినా, శ్రీరాముని కథ వినిన ఇగమో పరమూ.
రాముడు సుగ్రీవునితో చెలిమి చేసి వారిని సంహరించి, ధార్మికతో సారధి కట్టి యుద్ధం సాగించాడు.
ఆ నీలమేఘశ్యాముడు దశరథ పుత్రుడు నార బట్టలు ధరించి కానలకేగిన సత్య వాక్కు పరిపాలకుడు.
ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మం తప్పని అవతార పురుషుడు.
భరతునికి పట్టాభిషేకం తాను వనవాసం స్వీకరించిన త్యాగశీలి.
శక్తి ఉన్న వద్దికగా ఉండటం శ్రీరామ తత్వం.
సీతారాముల పవిత్ర చరిత్ర.
తండ్రి కొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని సేవకులు, మిత్రులు రాజు, ప్రజలు, భగవంతుడు, భక్తుడు.
ఈ సంబంధ బాంధవ్యాలన్నీ ఆదర్శ జీవితానికి ప్రమాణాలు.
జైశ్రీరామ్.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి