సీస పద్యం
ఆలుబిడ్డలులేరు నమ్మనాన్నలుగారు
తోడబుట్టిన వారు తోడు రారు
మనసుజూచెడివారు మర్మమెరుగబోరు
నాత్మ పంచుటలోననవిటివారు
కష్టకాలమునందు నిష్టులయ్యినవారు
పారిదూరమువైచు బదులునిడక
అభయహస్తమునిచ్చి
యన్నింట తోడుండు
నాత్ములీ జగతిపాపాత్ములైరి
తే.గీ
ఎవ్వరెటులనుండిన మనకేమిటనుచు
మానదు ధైర్యమ్మె శ్రీరామ మంత్ర మనుచు
సాగు చుండిన నూరట సాధ్యపడుచు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి