దేశ రక్షకులు :- ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట ఏప్రిల్ 24, 2025 • T. VEDANTA SURY ఈనాటి పిల్లలు రేపటి పౌరులు దేశానికి వీరులు ఎల్లలకు జెల్లలుఎగిరేటి డేగలు కెమెరవోలే కళ్ళు తీక్షణమైన చూపు ఆ రహస్యమే కాపుభారతదేశ ప్రజలే వారి ఆత్మీయులు భారత సరిహద్దు వారికి అండదండ శత్రువుల చండాడుటేవారి చాతూర్యబలం ఓ దేశ రక్షకుల్లారా మీకు శతకోటి వందనాలు !! కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి