మీకు తెలుసా?:- సేకరణ:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
1)అతి తక్కువ జనాభాగల దేశం వాటికన్ సిటీ. (సుమారు 800మంది)
2)“రబ్బర్” అనే పదం బ్రిటిష్ ఇంగ్లీష్ పదం.దీన్ని అమెరికన్ ఇంగ్లీష్ లో “ఎరేజర్” అంటారు.
3)విదేశీ భాషలంటే భయపడటాన్ని “జెనోగ్లాసో ఫోబియా” అంటారు.
4)పావురాలు ఒకసారి తాము చూసిన ముఖాన్ని ఎప్పటికీ మరిచిపోవట.
5)అమెరికా ప్రభుత్వానికి ప్రత్యేకంగా అధికారభాష అంటూ ఏదీలేదు.
—--------------------------------
 

కామెంట్‌లు