వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, శ్రీ సాంస్కృతిక కళాసారధి- సింగపూర్, వంశీ ఇంటర్నేషనల్- భారతదేశం సంయుక్త ఆధ్వర్యంలో విశ్వావసు నామ సంవత్సర అంతర్జాతీయ ఉగాది సాహిత్య సమ్మేళనం శ్రీ త్యాగరాజ గాన సభ, చిక్కడపల్లి,హైదరాబాద్ లో ఏప్రిల్ 13 నాడు జరిగిన సభలో గాయత్రీ నగర్ కు చెందిన ప్రముఖ రచయిత్రి శ్రీమతి అనూరాధ గారి ' అను' రాగాలు కథల సంపుటిని శ్రీమతి జననీ కృష్ణ, శ్రీ బొల్లినేని కృష్ణయ్య గారు, శ్రీ విక్రమ్ సేన్, శ్రీ వంశీ రామరాజు గారు, శ్రీమతి రాధిక మంగినపూడి గారు, శ్రీమతి సుంకర శైలజ గార్ల చేతుల్లో మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీమతి యలమర్తి అనూరాధ "శివప్రభోధం" అనే కవిత చదివి అందరి ప్రశంసలు అందుకున్నారు.
అనూరాధ ' అను' రాగాలు కథల సంపుటి ఆవిష్కరణ
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి