చిత్ర పద్యాలు :- ఎం. వి.ఉమాదేవి.

 దేవీ ద్వి శతకము -186
కందం//

ధర్మము తప్పని చోటున
కర్మము సద్గురువువోలె కాయము నడుపున్ 
నిర్మలచిత్తముతోడను
మర్మమెరిగిసాగుచుండ మంచిది దేవీ!!
కామెంట్‌లు