ప్రపంచంలో దేశాలు ఆచార వ్యవహారాలు భిన్నంగా ఉంటాయి.అలాగే ఆహారం తిండీతిప్పలు కూడా ! ఇంకో తమాషా ఏమంటే మనదేశంలో భిన్న ప్రాంతాల ఆహార పదార్థాలు సౌత్ నార్త్ ఇండియన్ డిషెస్ అని విదేశీయులు శ్లాఘిస్తారు.కానీ ప్రపంచం మొత్తంమీద అందరూ ఇష్టపడేది ఇటలీ వంటకాలు! చాలా రుచిగా ఉంటాయి అని జనం కితాబు ఇస్తారు.టేస్టీ పేరుతో ఇటాలియన్ వంటకాలు పిజ్జా పాస్తా రిసోట్టో అనే వంటకాల్ని ప్రపంచజనులు లొట్ట లేస్తూ ఆరగిస్తారుట!? ఇక రెండో రాంక్ లో గ్రీస్ వంటకాల మసాలాలు ఘుమఘుమలతో నోరూరిస్తాయి.మౌసాకా పాస్తిత్సో పాపులర్ వంటకాల్లో ఉల్లి వెల్లుల్లి మసాలాలు దట్టిస్తారు. 3వస్థానంలో స్పెయిన్ ఆలివ్ ఆయిల్ వంటలు పెలో, గజపాచో, పటాటాస్ పాపులర్ .5వస్థానంలో జపాన్ వంటకాలు సుశీ రెమన్, టెంపురా నోరూరిస్తాయి.ఇక భారత దేశం 5వస్థానంలో ఉంది.కానీ మనవంటకాలు రుచులు ఎవరికీ రావు .కాకపోతే కారం ఎక్కువ వేసి గూబ గుయ్ మనిపించినా తెలుగు వంటల రుచి వహ్వా అనిపించుట తధ్యం🌹
విశేషాలు_ సశేషాలు(వివిధ హిందీ ఆంగ్ల పుస్తకాల నుంచి సేకరణ) అచ్యుతుని రాజ్యశ్రీ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి