ఎవరో ఒకతను చాణక్యుడిని అడిగారు - ,"విషం అంటే ఏమిటి?" అని.
దానికి చాణక్యుడి జవాబు -
"మన అవసరం కంటే ఎక్కువైనది ఏదైనా విషమే. అది అధికారం, సంపద, ఆకలి, అహం, దురాశ, సోమరితనం, ప్రేమ, ఆశయం, ద్వేషం లేదా ఏదైనా కావచ్చు.
నిజమేగా మరి.
అవసరానికి మించి ఏదైనా ఉంటే
పిచ్చి పిచ్చి ఆలోచనలూ ఆశలూ పుట్టుకొచ్చి సుఖంగా బతకనివ్వవు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి