చిట్టి చీమను చూసిక్రమశిక్షణ నేర్చుకో!దాని ముందు చూపుతోపొదుపు విలువ తెలుసుకో!సోమరితనం మానుకొనిచురుకుదనం చాటుకో!పిరికితనం వదులుకొనిధైర్యాన్ని నింపుకో!చీమ చూడ బహు చిన్నదితెలివిలో కడు మిన్నదిఅది నేర్పే సత్యాలుజీవితాని పాఠాలుసంఘజీవి చిట్టి చీమస్వార్ధమసలు లేనిదికలుపుగోలుతనంతోసమైక్యత కోరునది
సంఘజీవి చిట్టి చీమ:- -గద్వాల సోమన్న,ఎమ్మిగనూరు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి