వజ్రపుహృదయం:- సాधNa సాధన.తేరాల,ఖమ్మం. ఏప్రిల్ 24, 2025 • T. VEDANTA SURY వేయివక్కలైనావజ్రం విలువ తరగదు.వేయిముక్కలైనానా హృదయం చెదరదు.ఒక్కొక్క వక్కలోంచి వజ్రంకాంతిని ప్రతిబింబిస్తుంది.ఒక్కొక్క ముక్కలోంచీ నా హృదయం ప్రపంచాన్ని చూపుతుంది._______ కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి