1923 లో పబ్లిష్ ఐన ఖలీల్ జిబ్రాన్ దిప్రాఫెట్ క్లాసిక్ గా ప్రశంసలు పొందుతోంది ఇప్పటికీ.కవితాత్మక వ్యాసాలుగాఅన్ని రకాల దృక్కోణాలతో రాయబడిన రచన. వేదాంతం ఆధ్యాత్మికం ప్రేమ పెళ్లి,కొనటం అమ్మటం..ఒకటేమిటి ,ప్రపంచంలోని ప్రతివిషయాన్ని చర్చించాడు. కవి, వేదాంతి,ఆర్టిస్టు ఐన ఆయన పుట్టిన ప్రాంతం లెబనాన్.ది ప్లే గ్ రచయిత ఆల్బర్ట్ కామస్. ఈ నవలంతా ఆనాటి ప్లేగు వ్యాధి అది వ్యాపించిన విధానం చక్కగా వర్ణించబడింది అల్జీరియా రేవు పట్టణం ఓరాన్ లో తొలుత ఈ ప్లేగు వ్యాధి మొదలైంది ఫ్రాన్స్ లో 1947లో తొలిసారి ది ప్లే గ్ అనే ఈ నవల ప్రచురింపబడింది రెండవ ప్రపంచ యుద్ధం ముగిసింది ఎన్నో రకాల అర్థాలతో రాయబడిన నవల ఇది 19 40లో జర్మన్లు ఫ్రాన్స్ దేశాన్ని ఆక్రమించడం ఇందులో చిత్రింపబడింది.ఒరాన్ పట్టణంలోకి ప్లేగ్ వ్యాధి రాకుండ గేట్లు మూసేశారు. ఫాసిజం నీ వర్ణించిన నవల ఇది నేడు కోవిడ్ తో ప్రపంచం వణికిన కాలం తో ఆనాటి ప్లేగు వ్యాధి లోకాన్ని అతలాకుతలం చేసిందిలియో టాల్స్టాయ్ రచనల్లో జనాదరణ పొందిన నవల అన్నా కెరనీనా ఇదొక ప్రేమ కథ.19వశతాబ్దిలో రష్యా జీవన విధానం కి దర్పణం గా నిల్చింది🌹
పుస్తకప్రపంచం 44 సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి