తమ్ముడు: -ఎం. వెంకట సుప్రజ, 8వ తరగతి-జి.ప.ఉ.పా. నర్సింహుల పల్లి-పెద్దపల్లి జిల్లా.
 నా  ముద్దుల తమ్ముడు
 నా చిట్టి తమ్ముడు
 నా బంగారం వాడు
 నా ఆధారం వాడు 
 నా ప్రాణం వాడు 
 నా రూపం వాడు
నా ఆప్తుడు వాడు
నా ఆత్మీయుడు వాడు
నా మిత్రుడు వాడు
నా మరో నాన్న వాడు
నా  తోడు వాడు
నా ప్రేమ వాడు
నా ధైర్యం వాడు
నా సంతోషం వాడు
నా బుజ్జి తమ్ముడు 
నాకు ఎంతో ఇష్టం తమ్ముడు..


కామెంట్‌లు