మాకు వచ్చాయి వేసవి సెలవులు
మా ఊరి చివరన ఉంది ఓ చెరువు
చెరువులోకి చేపలు పట్టడానికి
వెళ్ళాము మేము
గాలం వేశాము గానీ
ఒక్క చేప చిక్కలేదు
చీరను వలగా చేశాము చూడు
చెరువులో మునిగాము మేము
తడిసింది మా లాగు
పడ్డాయి చేపలు
అమ్మితే వచ్చాయి డబ్బులు
అమ్మతో పడ్డాయి తిట్లు
మేము కొన్నాము గాజులు
బహుమతిగా ఇచ్చాము అమ్మకు
వాటిని చూసి మురిసింది అమ్మ
సంతోషం వేసింది మాకు...
మా ఊరి చివరన ఉంది ఓ చెరువు
చెరువులోకి చేపలు పట్టడానికి
వెళ్ళాము మేము
గాలం వేశాము గానీ
ఒక్క చేప చిక్కలేదు
చీరను వలగా చేశాము చూడు
చెరువులో మునిగాము మేము
తడిసింది మా లాగు
పడ్డాయి చేపలు
అమ్మితే వచ్చాయి డబ్బులు
అమ్మతో పడ్డాయి తిట్లు
మేము కొన్నాము గాజులు
బహుమతిగా ఇచ్చాము అమ్మకు
వాటిని చూసి మురిసింది అమ్మ
సంతోషం వేసింది మాకు...

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి