సాహితీ కవి కళాపీఠంసాహితీ కెరటాలు==============నీ నవ్వు చూసిన చినుకులు,కురిసాయే పూవుల జల్లులు..!మెరిసేనే అదరపు తలుకులు,మురిసానే నే తాకి తనువును..!చెయ్ పట్టి వేసిన అడుగులు,ఒడిలో నిద్రించిన క్షణములు..!గుర్తున్నాయా చెలియా....?నీకైనా ఓ నా సఖియా....?నువ్వక్కడ, నేనిక్కడ అంటూ,రోజులనే లెక్కేద్దామా?క్షణములు యుగములంటూ,బాధల్లో బ్రతికేద్దామా?నా దాహం యెద తీరంలో...ఈ తాపం నా గుండెల్లో...ఎడబాటు ఇంకెన్నేళ్ళో...?ఈ విరహం ఇంకెన్నాళ్ళో...?
ఎడబాటు:- జైపాల్ రెడ్డి- కవిత విహార-హైదరాబాద్-9030095381
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి