‌సుభాషితాలు:- అంకాల సోమయ్య-దేవరుప్పుల-జనగామ -9640748497
కలం
మార్పు నకు నాంది

కత్తి కసాయి తనానికి పరాకాష్ట

నీరు ప్రాణాధారం
నిప్పుకాండవ దహనం

సహనం మనిషికి భూషణం 
కృషి పట్టుదల విజయానికి ప్రతీక

మంచి మానవత మనీషితనం
అనురాగం ఏకత మన బలం బలగం

కామెంట్‌లు