సాహితీ కవి కళా పీఠం..!
సాహితీ కెరటాలు..!
====================
సూర్యకాంతి లోకాన్ని తెలుపు రంగుతో అద్దు తుంది..
ఆకాశం లేత ఎరుపు రంగు పూసుకుంటుంది..రవి అస్తమించునపుడు..
ఆ వెనుకనే నల్లనిరంగు నెమ్మదిగా..లోకాన్ని కమ్మేసి.. చీకటిగా మారు తుంది..
పొలాలు..చెట్లు.. పచ్చిక బయలు.. అంతా..
ఆకుపచ్చని రంగు పూసినట్లుంటుంది..
నింగి.. నేల.. నీరు నీలిరంగు వేసినట్లుండును..
పర్వతాలు.. కొండలు.. గుట్టలు.. ఉంటాయి బూడిద రంగు వేసుకొని..
మనుషుల్లో తెలుపు.. నలుపు రంగులుండు..
హరిత వనాలన్ని పచ్చ పచ్చని రంగులతో..
విరుల తరువులన్నీ.. రకరకాల రంగుల విరులతో..లోకాన్నిమురిపిస్తాయి..
సినిమా లోకం.. ఒక రంగుల ప్రపంచం..
రకరకాల రంగులతో వేషాలు వేస్తారు.. మోసాలు చేస్తారు..!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి