సాహితీ కవికళాపీఠం
సాహితీ కెరటాలు
=============
జననం మిధ్య
మరణం సత్యమా?
ఏమో కాని
మిధ్యా లోకంలో అంతా మాయేకదా!
మనిషి పుట్టుకలోనే వుంది మాయ
చెప్పొద్దూ అంటూ ప్రజాస్వామ్యంలో మాయ మాటలకే ఓట్లు
కంచు మ్రోగినట్లు కనకం మ్రోగదుగా!
ఆకాశంలో ఉదయానే సూర్యుడు
రాత్రికి చంద్రుడు చేసే స్వారీలలో జనన మరణా లెన్నో
అరుణోదయాలు అన్నీ బ్రహ్మ సృష్టి కల్పాలలో తెల్లవారితే హుళక్కేగా
అంతర్ముఖంలోకి వెడితే అంతా ఏమోమరి.?
వాల్మికం చుట్టూ చేరేను
అంతర్జాలంలో మాత్రం నాకవిత సత్యమేసుమా!

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి