గోవర్ధనగిరి పూజకు గొప్ప చరిత్ర ఉంది ఏడేళ్ల చిన్నారి బాలకృష్ణుడు ఏడు పగళ్ళు ఏడు రాత్రులు చిటికెన వేలు మీద గోవర్ధనగిరి పర్వతాన్ని గొడుగు లాగా పట్టుకున్నాడు దాని కింద కోవులు గోపాలరు అంతా సురక్షితంగా చేరారు వారికి ఆకలి దప్పులు లేకుండా చేశాడు నారాయణడు అసలు దీని కధకు మూలం ఏంటి అని ఆలోచిస్తే ప్రకృతిని రక్షించాలి కొండలు గుట్టలు చెట్లు నదులు అన్ని మనం కాపాడాలి నందుడు ఇంద్ర పూజ చేద్దామని తయారవుతాడు అప్పుడు కృష్ణుడు అన్నాడు నాన్న మనం గోవర్ధనగిరి కి పూజ చేద్దాం ఇంద్ర యాగం బదులు మనల్ని కాపాడే సంపదను ఇచ్చే గోవులను చెట్లను పూజిద్దాం ఇంద్రుడు కన్నా మన ఎదురుగా ఉన్న ఆవులు లేక దూడలతో సహా గోవర్ధనగిరిని అర్ర్చించి రకరకాల నైవేద్యాలు సమర్పిద్దాం బ్రాహ్మణులతో సహా సర్వ ప్రాణులకు కుక్కలతో కూడా మనం ఆ పర్వతాన్ని దర్శించి అక్కడ అందరికీ భోజనాలు పెడదాం గిరి ప్రదక్షిణంలో అందరం పాలుపంచుకుందాం నడవలేని వారు బండ్లలో వస్తారు అప్పుడు నందుడు కొడుకు మాటలు విని అలాగే గోవర్ధనగిరి పూజ చేసి నైవేద్యాలు సమర్పిస్తాడు శ్రీకృష్ణుడే పురుషకృతిని దాల్చి గోవర్ధననిగా ఆ ప్రసాదాలు తింటాడు అందరూ కొండ మనిషిగా మారి తమ నైవేద్యాలను తిన్నందుకు ఆనందిస్తారు ఈ విషయం తెలిసినా ఇంద్రుడికి కోపం వచ్చి బృందావనమంతా రాళ్ల వర్షం తో చిన్న భిన్నం చేస్తాడు పిడుగుల దెబ్బకి అంత హడలిపోతారు కానీ భగవంతుడైనా చిన్ని కృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తి వారినందర్నీ కాపాడుతాడు అప్పుడు కామధేదవు సురభి వచ్చి కృష్ణ మా పిల్లల్ని కాపాడావు గోవుల్ని కాపాడున గోవిందా అని స్తోత్రం చేస్తుంది. ఇంద్రుడి పొగరు అణిగింది. ఇక్కడ మనం తెలుసుకోవలసినది ఏమంటే మనిషిని పూజించుట కన్నా ప్రకృతిమాత ను పూజించాలి.పశువులు భూమి చెట్లు కొండలకు అపకారం చేయరాదు.గోవింద నామస్మరణ ముక్తిదాయకం. ప్రపంచంలో రెండు తిరుమలలున్నాయి. తిరుమల అంటే శ్రీ మల అంటే కొండ.తిరుమలవాస, శ్రీశైలవాస ఒక్కరే అని కంచి పరమాచార్య అన్నారు.శ్రీ అంటే లక్ష్మి నివాసం ఉన్న శ్రీనివాసుడు.అందుకే శివ కేశవభేదం లేదు.రెండు శ్రీశైలాలు మనకు పరమపవిత్రాలు. వాటిని దర్శిస్తే చాలు పాపహరణం ముక్తికి సోపానం.ఇదే కృష్ణ పరమాత్మ చెప్పింది కూడా🌷
గోవర్ధనగిరి పూజ!- అచ్యుతుని రాజ్యశ్రీ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి