చిత్ర స్పందన : -.. కోరాడ నరసింహా రావు !

 మోహనాంగుడు మురళీ ధరుడు
   అపు రూపవతి కదా రాధ 
   ఇరువురి కలయిక రసరమ్య సుధ
   ఒకరితో ఒకరు మమేకమైన పరవశపు తీరు 
 అందాల  జగతికి ఆనంద  లహరుల హోరు!!
     ******

కామెంట్‌లు