శ్రీ కనకధారా స్తోత్రం :- కొప్పరపు తాయారు

 శ్లోకం: అంగం హరః పులక భూషణ మాశ్రయంత్రీ
        భృంగాంగ. నేవ ముకుళాభరణం తమాలం !
        అంగీకృతాఖిల విభూతి రపాంగలీలా
      మాంగల్య దాస్తు మమ మంగళ దేవతాయాః!

భావం :పూల మొగ్గలు నిండి ఉన్న తమాలవృక్ష ము(కానుగ చెట్టును)ఒక ఆడ తుమ్మెద ఆశ్రయించుకొని ఉన్నట్టు సంతోషముతో పులకరించిన శరీరము గల,విష్ణుదేవుని హృదయ
మును నివాసము గా చేసుకున్న,సకలైశ్వర్యసంపన్నురాలైన, లక్ష్మీదేవి యొక్క క్రీగంటి చూపు నా పై ప్రసరించి నాకు
శుభములుచేకూర్చు గాక .
                     ******

కామెంట్‌లు