నీ పరిచయం
ఒకరికి ఊరట కావాలి!
ని పరిచయం
ఒకరికి ఓదార్పు కావాలి¡
నీ పరిచయం
ఒకరి ఆకలి తీర్చాలి!!
నీ పరిచయం
ఒకరికి సందేశం అవ్వాలి!
నీ పరిచయం
ఒకరికి నమ్మకం అవ్వాలి!
నీ పరిచయం
ఒకరికి ఆదర్శమవ్వాలి!
నీ పరిచయం
ఒకరికి ధైర్యం అవ్వాలి!
నీ పరిచయం
ఒకరికి ఆనందం అవ్వాలి!
నీ పరిచయం
ఒకరికి చిరునవ్వు అవ్వాలి!
నీ పరిచయం
ఒకరికి ఆత్మీయత కావాలి!
నీ పరిచయం
ఒక స్నేహమవ్వాలీ!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి