పేజీ 1:
పేడతో అలికిన గడపలు నైసర్గికం
పట్టణ గోడలు మాత్రం యాంత్రికం
కాలవ నీరు మినరల్ కన్న మంచిది
కడుపు నిండిన ఘుమఘుమ రుచి
చెరువుల నీడ కూలర్ కంటే మెల్లగా
పంటల గాలి మళ్లే పర్వత శిఖరా
గుమ్మాల తీరు ఆత్మీయత చూపే
పట్నపు తలుపు నిశ్శబ్దం కప్పే
ముగ్గుల మధ్య మమకారి పాదాలు
మార్బుల్ ఫ్లోర్ మీద మౌనం సాగదు
పల్లె సాయం నడిచే బంధాలు
పట్నాల్లో కార్ లో వెళ్ళే ఒంటరితనం
కలుపు తీయగా పాటల రాగాలు
అక్కడ వాయిస్ మోడ్ విన్నా బానాలే
పసివాడి చిరునవ్వే మా పవర్‌స్టార్
ఫోన్ సిగ్నల్ కన్నా ముక్కు ముద్దే గొప్ప
పొలాల్లో పూల పరిమళం ఫ్రీ
పెర్ఫ్యూమ్ సీసాలో ధర పడి
నల్ల మబ్బుల నడక వర్షం పల్లెకు
ఇక్కడ వర్షం వచ్చిందా అని న్యూస్‌లో చూడు
---
పేజీ 2:
నెత్తిన గంపే మా డైలీ వర్క్‌ఔట్
ఇక్కడ జిమ్ ఫీజు వందల్లో గుట్
వాకిటి మాటలు విడదీయలేని బంధం
ఇక్కడ టెక్స్ట్‌లో టైపు చేసినందం
గోడలకే నచ్చిన మా గానం
ఇక్కడ హెడ్ఫోన్లే మైఖేల్ జాక్సన్
పసిపిల్లల పరిగెత్తు పల్లెలో ఆట
ఇక్కడ ఆటలు యాప్‌ల్లో మాట
రైతు చేతిలో మట్టికొరిప్పు
అతడి తలలో తెలివి గోల్డ్ టాప్
విత్తనాలు నాటే నవ్వుల వెలుగు
వికెటింగ్ స్క్రీన్‌లో వెలిసిన అంధకారం
పండగంటే ఊరి సౌందర్యం
ఇక్కడ సెల్ఫీ కోసం రెడీ అంగరంగం
వంటల వాసన దూరం నుంచే
ఇక్కడ ఫుడ్ ఆర్డర్‌కు టైం పంచే
అన్ని కలిపి రెంటికి పోలిక
ఇదే జీవితం అనే మూలిక
కానీ మళ్ళీ గాలి మారుతున్నది
పల్లెటూరికి పడమటి గాలి వీస్తుంది…
🧜♂️🧚♀️🌱🌱🌱🌱🌱🌱🌱🌱
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి