నేటి సమాజాననూనూగు మీసాలు కూడా రాని యువతమగవారితో సమానంగా మాకు హక్కులు కావాలనిఅన్ని రంగాలలో దూసుకుపోతున్న మహిళలువిద్యావిహీనులే గాక విద్యావంతులమనినైతికవిలువలు చెప్పేకుటుంబ సభ్యులే కాదుప్రజాప్రతినిధులుపొగాకు ఉత్పత్తుల సంబంధిత వాటి బారినపడికన్యాశుల్కం లో గిరీశం చెప్పినట్లు"పొగతాగని వాడు దున్నపోతై పుట్టున్" అనిచుట్ట, సిగరెట్, బీడీ, పేరు ఏదైనా పొగాకు బారిన పడిభయంకర క్యాన్సర్ వ్యాధి బారిన పడికన్నవారికి, కట్టుకున్న వారి కడుపు కోతకు కారణమైముఖ్యంగా యువత ఇరవై లోనే అరవైగా మారి జీవచ్చవాలలా జీవించడంఎంతవరకు సమంజసంపరమాత్ముడిచ్చిన యుక్తాయుక్త విచక్షణతో అలోచించండిమత్తు పదార్థాలకు బానిసలుగాక 'శతమానం భవతిగా' జీవించిసమాజాభివృద్దికి తోడ్పడదాంవసుదైకానికే ఆదర్శంగా నిలుద్దాం....!!(మే 31 పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వ్రాసినది)...............................
ఇరవై లోనే అరవైకి:- కవిమిత్ర, సాహిత్యరత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ (పుష్యమి)-విశాఖపట్నం.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి