సాహితీ కవి కళా పీఠంసాహితీ కెరటాలు=================అక్షరమాన్యం దున్నినక్షేత్రపాలికునకు , జ్ఞాన ఫలాలుసముచితం, ధైర్యం. సాహసాలుప్రత్యక్షవరాలు, వాక్శుద్ది, బుద్ధి శుద్ధిసరస్వతి అపురూప దీవెనలుక్షేత్రాలు ఏలిన అక్షర మేధామహా చక్రవర్తికి, ఆశయ సిద్ధిఅంతులేని సన్మానాలుమాటల మంత్రోపదేశాలు, ప్రబంధకావ్యాలు, నిజ సరస్వతీ రూపమాగౌరవ అభిమానాల కొదవేది?దేశాలనే వెలిగించగల విద్యానైపుణ్య చరిత, శాశ్వతంనీ జ్ఞానం, పంచు విజ్ఞానందేశ దేశాల, లెస్స... జ్ఞాన వేత్తపండిత వరప్రసాధిత,ప్రపంచమేలు చక్రవర్తి!!!
జ్ఞాన సరస్వతి :- కె.కె.తాయారు- మదనపల్లి
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి