]కన్నా! నేనున్నానునీకు
భయపడకుండా అడుగులు వేయి
నడక నేర్పుతా నీకు
నడతనూ నేర్పుతా
ప్రపంచమే నిన్నుచూసి అచ్చెరువొందేలా
దానికి నీవు చేయవలసిందల్లా
నా అడుగుల్లో అడుగువేయి
ఆపై ని అడుగులను
అధిగమించి ముందడుగువెయ్యి
ఎదుగు ఎత్తుకు ఎదుగు
నాకందనంత ఎత్తుకు ఎదుగు
కానీ నాకు నీ భుజం ఆసరా కావాల్సిన
సమయంలో నాకందేంత ఎత్తుకు ఎదుగు
భయపడకుండా అడుగులు వేయి
నడక నేర్పుతా నీకు
నడతనూ నేర్పుతా
ప్రపంచమే నిన్నుచూసి అచ్చెరువొందేలా
దానికి నీవు చేయవలసిందల్లా
నా అడుగుల్లో అడుగువేయి
ఆపై ని అడుగులను
అధిగమించి ముందడుగువెయ్యి
ఎదుగు ఎత్తుకు ఎదుగు
నాకందనంత ఎత్తుకు ఎదుగు
కానీ నాకు నీ భుజం ఆసరా కావాల్సిన
సమయంలో నాకందేంత ఎత్తుకు ఎదుగు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి