*సరిహద్దులు*:- పెందోట వెంకటేశ్వర్లు -సిద్దిపేట
పిల్లల్లారా రారండి 
మన దేశ ఎల్లలు చెప్పండి
 తూర్పు పడమర ఉత్తర దక్షిణ
 మేమున్నాయో చెప్పండి 

తూర్పు వైపు బంగాళాఖాతం
దక్షిణానికి రానికే హిందు సముద్రం
 పడమరకేమో అరేబియా 
ఉత్తరానికి హిమాలయాలు 

ఎల్లలు ఉన్నది భారతదేశం 
సుసంపన్నమైనది మన దేశం
 నాలుగు దిక్కులు చెప్పాను 
భారతదేశం నా మాతృదేశం 

కామెంట్‌లు