చిత్ర స్పందన : -..కోరాడ నరసింహా రావు !

 ఎట్టి పాత్రనైన  నవలీల పోషించి...
  ఖ్యాతినందిన విశ్వ విఖ్యాతుడ వీవు !
    *తెలుగుదేశము * బెట్టి ఆంధ్రుల ఆత్మాభిమానము జగతికి దెలిపిన ఖ్యాతి నీది...
   చివరికి విధి వంచితుడవై...
   ఖేదమున కృంగిపోయితి వహో...!
   నీదు చరితము భావిజగతికి గొప్ప పాఠ్యా0శ మ హ హా!!
      *****

కామెంట్‌లు