ఆహ్లాదాన్ని, ఆనందాన్ని పంచే విరులవి...!మోదమును గూర్చి , మనసుకు ప్రశాంతతను చేకూర్చునివి ...!!పుష్ప గుచ్చమును గాంచి నంతనే...కలుగు నుల్లాసము, ఉత్సాహము..!సుగంధ భరితమై... చక్కని రంగులతో వివిధ ఆకృతులలో పూలు....అనుభూతించి ,ఆస్వాదించి ఆనం దించని హృదయము హృదయమే, జడ పదార్థము గాక...!!పుష్ప గుచ్చము నిచ్చి శుభా కాంక్షలు దెలుపు వారు... మనసు గెల్చు మంచి మిత్రులవుదు రిది నిజము...!*****
చిత్ర స్పందన : - కోరాడ నరసింహా రావు!
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి