అర్జునుని విషాదం....భగవద్గీత ఆవిర్భావం!సిద్ధార్థుని ఆవేదన...బౌద్ధ ధర్మ ప్రబోధం...!!అది" ధర్మో రక్షతి రక్షితః "ఇది" అహింసా పరమోధర్మః "హింస చెలరేగిపోతున్నా...అధర్మం స్వైర విహారం చేస్తున్నా...ఉదాసీనంగా చూస్తూ కూచునే రోజులు పూర్తిగా పోవాలి...!హింసా,దౌర్జన్యాలను సమూలంగా నాశనం చేసిశాంతిని నెలకొల్పి...ధర్మస్థాపన జరుప వలసిందే...!అమాయకులను నిరపరాధులను హింసించటం పాపం...!అట్టి అర్భకులపై అఘాయిత్యాలకు పాల్పడినవారిని శిక్షించకపోవటం , పాపమే కాదు నేరం కూడా...!!బద్దం శరణం గచ్ఛామి...ధర్మం శరణం గచ్ఛామి...******
.బద్దం శరణం గచ్ఛామి..: -. కోరాడ నరసింహా రావు!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి