ఉషోదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సినీ సంగీత విభావరి ఛైర్పర్సన్ డా.ధనాశిఉషారాణి

 తిరుపతి జిల్లా ఛిన్నగొట్టిగల్లు మండలము భాకరాపేటకు చెందిన ప్రముఖ రచయిత్రి మరియు సింగర్ డా.ధనాశి ఉషారాణి ఉషోదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ బాలసుబ్రహ్మణ్యం  సినీసింగర్ జయంతి సంధర్భంగా సినీ సంగీత విభావరి హైదరాబాద్ లోని సరేగా మ్యూజిక్ స్టూడియోలో లో జూన్ 1 తేదీ పేరు గాంచిన గాయకులచే    ఉదయం 9 గంటలు నుండి సాయంత్రం9 గంటలు వరకు నిర్వహించనున్నట్టు ఉషోదయ ఫౌండేషన్ చైర్పర్సన్  డా. ధనాసి ఉషారాణి మరియు వెంకీ మ్యూజికల్ ఫౌండర్ వెంకీ చింతల తెలిపారు. సినీ ఇండస్ట్రీలో అనేక మంది   హీరోలకు తియ్యని స్వరంతో మధుర గీతాలను ఆలపించిన బాలసుబ్రహ్మణ్యంని అందరూ మనసారా కీర్తిoచి స్మరించనున్నారు..ముఖ్య అతిధులుగా సురేఖ మూర్తి త్రినాధ రావు ప్లే బ్యాక్ సింగర్స్ హాజరు కానున్నారు .
కామెంట్‌లు