హంగేరియాలోని నగర వీధుల్లో సైకిలిస్టుల కోసం ఓ ప్రత్యేక మార్గాన్ని ఏర్పాటు చేశారు. ఆ మార్గం ప్రత్యేకత ఏమిటంటే దారంతా ఎత్తుపల్లాలతో కూడి ఉంటుంది.
సైకిల్ తొక్కే వారు ఈ ఎగుడుదిగుడు రోడ్లపై పోవడంవల్ల వారి శారీరక ఆరోగ్యానికి చాలా మంచిదని పాలకులు భావించారు. అంతేకాకుండా ఈ ప్రయాణం సైకిలిస్టుల మనసుకి ఆహ్లాదంతోపాటు
నూతనోత్సాహాన్ని ఇస్తుందట. ఇక్కడ గమనించాల్సిన మరొక ముఖ్యమైన విషయమేమిటంటే మరే వాహనాలూ సైకిలిస్టుల కోసం ఏర్పాటు చేసిన దారిలో వెళ్ళే వీలు లేదు. అంటే ఆ దారి కేవలం సైకిలిస్టులకు మాత్రమే నిర్దేశించబడిందన్న మాట.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి