ఆటవెలది:- సత్యవాణి

 పుండుగలిగిఎద్దు మెండుగ దుఃఖ్ఖించ
పొడిచితినును కాకి విడువకుండ
సంఘమిటులె యుండు సర్వకాలాలను
సత్యవాణిమాట సత్యమిలను
కామెంట్‌లు