సాహితీ కథలు .✍️
______
తల్లిదండ్రుల బంధువుల ఆత్మీయుల దీవెనలతో
పెళ్లి చేసుకొని ఒక్కటైనా ఓ జంట ..
పెళ్లయిన వారి జీవితంలో భార్య భర్తలు గా ఇద్దరు కలిసి
వారి జీవితంలో చేస్తున్న తొలిప్రేయానమని ఓ అందమైన ప్రదేశాన్ని ఎంచుకొని వచ్చారు ఓ ప్రదేశానికి ఆ ప్రదేశం .
ఎత్తైన మంచి కొండలతో ఎటు చూసినా పచ్చని అందాలతో విస్తున్న చల్లగాలి హాయిగా నింగి మబ్బులు
నేలపైన నిద్రిస్తున్నట్టు మంచు కొండలు ప్రశాంతమైన ప్రకృతి అందాల తో నిండిన కాశ్మీర్ వచ్చారు .
చుట్టూ అందాలను చూస్తూ భార్యాభర్తలు ఇద్దరు సంతోషంలో మునిగి తేలుతూ చిరునవ్వులు చిందిస్తూ హాయిగా కాలం గడుపుతున్న క్షణమున అనుకోకుండా ఎలా వచ్చారో తెలియదు .
మనుషుల రూపంలో ఉన్న మానవత్వం లేని మృగాలు మారణ ఆయుధాలతో భార్యాభర్తలతో స్నేహితులతో కుటుంబీకులతో సంతోషంగా ప్రకృతి పచ్చని బడిలో హాయిగా సంతోషంగా ఉన్న జనం సమూహంలోకి వచ్చారు .
వాళ్ళ పగ ప్రతీకారాలు ఓ దేశంపై ఆ దేశం పై యుద్ధం చేసి తీసుకోవాల్సినటువంటిది అలా తీర్చుకోలేక అమాయకంగా జనులైన ప్రజల ప్రాణాలు తీసి వారు పగల భావించుకునే దేశానికి ఇది మా గొప్ప సాహసం చూడనట్టు అక్కడున్న అమాయక జనాన్ని కులం పేరుతో మతం పేరుతో మగవారిని చంపడం ప్రారంభించారు .
అలా ఆ రాక్షసులు చంపుతూ ఉంటే చనిపోతున్న వారి భర్తలతో పాటు మమ్మల్ని కాల్చమంటూ ఎంతో వేడుకున్న చంపకుండా మీ దేశ అధికారులకు చెప్పుకోమంటూ
ఓ దేశానికి ప్రాణాలు తీసి సవాలు విసిరినట్టుగా కొంతమందిని చంపేసి వెళ్ళిపోతారు .
అలా కట్టుకున్న భర్తల్ని అయిన వాళ్ళని చంపేసి పోయిన ఆ దుండగులకి ఎదురు తిరగలేక నిస్సహాయకులుగా చనిపోయిన వారి శివాల వాది రోదిస్తూ ఏడుస్తూ విలవిలాడుతూ ఉంటారు విహారయాత్రకు జీవితంలో భార్యాభర్తలుగా కలిసి ప్రయాణం చేసిన వారిద్దరు మూర్ఖుల దారుణమైన చర్యకు నూరేళ్లు కలిసి బతకాల్సిన వాళ్లు మూడుముళ్ల బంధం మురిపాల ముచ్చట్లు తీరక ముందే ఏడబాటవుతారు వీరుని చూసి వారి దేశం సైతం విలవిలాడుతుంది .
ప్రాణాలు తీసి హెచ్చరించిపోయిన ఆ మూర్ఖుల కి సమాధానం చెప్పేందుకు ఏ దేశానైతే హెచ్చరించారో ఆ దేశపు అధికారులు ప్రతీకార తీర్చుకునేందుకై ఆపరేషన్ సింధూర్ అనే పేరుతో ఓ యుద్ధాన్ని ప్రారంభిస్తుంది
ఆ రాక్షసులకి వారు చేసిన నేరాలకి వారి గుండెల్లో వణుకు పుట్టేలా చేస్తుంది ఇది ఇప్పుడు జరుగుతున్న ఓ యదార్ధ కదా ఇంకా జరుగుతూనే ఉంది ఆ యుద్ధం ఎంతవరకు జరుగుతుందో ఇంకా చూడాల్సి ఉంది ..!!
( ఇది నేడు జరుగుతున్న యదార్థ కథ )

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి