సిందూర కాంతిలో...!:- ఎం. వి.ఉమాదేవి

 మత్త కోకిల 

తూర్పుసిందుర కాంతిలోనను తుళ్ళిపాటును జెందిరే 
మార్పుకోసమ దెల్లకాలము మంచికోరని జ్ఞాతులన్ 
నేర్పుగామరి మట్టగించిరి నేరపూరిత కుట్రలన్ 
తీర్పునిచ్చిరి భారతీయత నిండగామరి సైన్యముల్!!
కామెంట్‌లు