తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లుకు సెందిన ప్రముఖ రచయిత్రి మరియు సింగర్ డా. ధనాశి ఉషారాణి ఆకాశవాణి తిరుపతి కేంద్రములో సాహిత్యలో నూతన పద్య ప్రక్రియ రాగగీతిలో పద్యఆలాపన చేయడం జరిగింది. వచన కవిత్వంలో తెలుగు భాష మధురిమ గురించి పద్య భాష ప్రాముఖ్యత గురించి జన రంజకముగాను ముగ్ద మనోహరముగా లైవ్ లో ఆలాపన చేయడం జరిగింది. ఆకాశవాణి డైరెక్టర్ శ్రీ సుధాకర్ మోహన్ గారు స్క్రిప్ట్ పరిశీలించి నూతన పద్య ప్రక్రియ రూపకర్త డా ధనాశి ఉషారాణి కి అభినందనలు తెలియజేశారు.చేస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసిస్తూ ముఖాముఖిగా ముచ్చటిoచడము జరిగింది.
తిరుపతి ఆకాశవాణి లైవ్ రికార్డింగ్ లో రచయిత్రి డా. ధనాశి ఉషారాణి.
• T. VEDANTA SURY


addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి