బాధలు ఎక్కువైన ఎవరికైనా
సహనంతో పాటుగా
కోపం చాలా ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది.
నిశ్శబ్దం అలవాటు అవుతుంది!!
నవ్వు జవాబు అవుతుంది.
ఒంటరితనం వ్యసనంగా మారుతుంది.
రాత్రి నిద్రకి బదులు ఏడ్పు వస్తుంది.
ఏడ్చే స్టేజ్ దాటిపోయారు అని అర్ధం..
ఇంకా ఏడుస్తున్నారు అంటే సొంత వాళ్ళ చేతిలోనే
మళ్ళీ మళ్ళీ మోసపోతున్నారు అని అర్ధం....
అంతే ఇక నిజాలన్నీ కన్నీటి రూపం దాచేసి....
కలం తో కవితగా మలచబడతాయి.....
కవిగుండెలో బంధాలన్నీ పలచబడతాయి.
________
velu vadutunnai ma'am
Oka adapilla tana life lo taanu pade manasika vyada telustundi
Tana
Navvu venuka daachukune kanneeru telustundi
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి