"బుద్ధుని గురించి -జంధ్యాలపాపయ్య శాస్త్రి :- సేకరణ :-నామ వెంకటేశ్వర్లు S Aజి. ప. ఉ. పా. అయిటిపాముల,
 నవనీత కోమల హృదంతర 
 మెంత వ్యధాగ్ని సోకి లోలోన ద్రవించునో!
 తలపులో తొలి రూపులు దిద్దు కున్నయే 
 జ్ఞానలతల్ చిగుర్చు నో విశాల లలాటముపై స్ఫురించునో 
 ఈ నవ మానవత్వము ధరించిన తీయని ధ్యానముద్రలో "
(ధ్యానముద్ర... కరుణశ్రీ నుండి )

"బుద్ధ దేవుని భూమిలో పుట్టినావు,
 సహజమగు ప్రేమ   నీలోనచచ్చేనేమి 
 అందమును హత్య చేసేడి హంతకుండ,
 మైలపడిపోయే నోయి నీ మనజ జన్మ "!!
(పుష్ప విలాపం )



కామెంట్‌లు