సన్డే సాధన సూత్రాలు-60:- సాधNa సాధన.తేరాల,-ఎం. ఏ. ( ఇంగ్లీష్ ) & డి. ఎడ్.,-మాధాపురం, ఖమ్మం.

 చూడు మామ..... 
మనసు పసిపాపలాంటిది,
కనిపించిన ప్రతీది కావాలని గొడవచేస్తుంది.
మెదడు  పెద్దరికంలాంటిది,
కనిపించేవి అన్ని నిజాలు కావని హెచ్చరిస్తుంది.
 మనసు ఎంతలా మారాం చేసినా, మెదడు మాటే వినాలి.
_______
    
కామెంట్‌లు