చూడు మామ..... అనిశ్చితమైనది (గ్యారంటీ లేనిది): జీవనం నిశ్చితమైనది (గ్యారంటీ ఉన్నది): మరణం నట్టనడుమ జీవితం జీవన్మరణ పోరాటం, ఏమిటో...... నిక్కము తెలిసినా నంగనాచి నగదుకై జీవుని ఆరాటం ఎంత ఆరాటపడినా మృత్యువు అందరికి సమానంగా పంచే ఆరడుగుల నేల ఈ కాయానికి ఖాయం అని తెలుసుకో. _______
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి