ఉపాధ్యాయులు పాఠం చెబుతున్నారు. లీల శ్రద్ధగా వింటుంది. వెనుకనే కూర్చున్న మాలిని ముచ్చట్లు. లీలను పాఠం విననివ్వడం లేదు. ఉపాధ్యాయులు పాఠం చెబుతుంటే లీల వెనుక నుంచి మాలిని కుళ్ళు జోకులు. అప్పుడప్పుడు లీల ఆ జోకులకు నవ్వుతూ ఉపాధ్యాయుల చేత తిట్లు తింటుంది. కానీ మాలిని అల్లరి ఎవరికీ కనబడదు.
లీల చిన్నప్పటి నుంచీ తెలివైన అమ్మాయి. కానీ టీచర్లు చెబుతున్న పాఠాలు వింటున్నంత సేపు మాలిని లీలను విననివ్వకుండా ముచ్చట్లు, జోకులు. ఇప్పుడు లీల 9వ తరగతికి వచ్చింది. ఉపాధ్యాయులు ఈసారి విద్యార్థులు రాసిన పరీక్షా పేపర్లు ఇంటికి ఇచ్చారు. తల్లిదండ్రుల సంతకం కోసం పంపించారు. తల్లిదండ్రులు లీల మార్కులు చూసి లీలను బీభత్సంగా తిట్టారు. మరోసారి తక్కువ మార్కులు వస్తే చదువు మాన్పించి, ఇంట్లోంచి వెళ్ళగొడతామని హెచ్చరించార
లీల తను కూర్చునే స్థలం మార్చింది. మాలినికి దూరంగా ఉంటుంది. ఆ తరగతిలో ఫస్ట్ వచ్చే గీతాంజలి పక్కన కూర్చుంది. ఉపాధ్యాయులు చెప్పే పాఠాలు శ్రద్ధగా వింటుంది. ఇంటివద్ద ఇష్టపడి చదువడం మొదలు పెట్టింది. తెలివైన విద్యార్థినిగా పేరు తెచ్చుకుంది. అందుకే అంటారు "దుష్టులకు దూరంగా ఉండమని.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి