తేటగీతి :- సత్యవాణి

 మరలు చెడిపోవ శబ్దాలు కరకరమను
మనిషిచెడిపోవ మాటలు కఠినమగును
వీడకుండిన యహమును వీగుమనిషి
సత్యమీమాట వినవలె సకలజనులు
కామెంట్‌లు